Rowdy baby song lyrics from the movie Maari-2, this song was written by Samrat and performed by Dhanush.
Movie: Maari-2Title: Rowdy Baby
Lyrics: Samrat
Performer: Dhanush
Rowdy Baby song lyrics in Telugu (రౌడీ బేబీ) /Maari-2 movie song lyrics
హే నా నాటుకోడివే నా క్యూట్ జోడివే
నీ బుజ్జి పప్పి నే టేక్ మీ టేక్ మీ
హే నీ చిలక ముక్కే
నా గుండెకి హుక్ ఏ
నువ్ కేకో కేకే టాక్ మీటాక్ మీ
హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా
హే మాస్ మారాణి నా ఆకాశవాణి
నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాసు స్టెప్ ఏ వేద్దాం
నువ్వే లే నా రౌడీ బేబీ
రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా గుండె నీకు దిండు
ఉయ్ విల్ మాక్ అస్ న్యూ ట్రెండు బేబీ
పోదాం వేద్దాం రౌడీ బేబీ
గర్లు ఫ్రెండు నీ దిండు
ట్రెండు బేబీ రౌడీ బేబీ రౌడీ బేబీ
నిన్నెలే నే కోరింది
నా రూట్ అంత నీ వల్లే మారింది
హే ఈడొచ్చి మంచి మూడొచ్చి
ఈ మారి కె ఎక్కిందే నీ పిచ్చి
ఒకటై కలిసి ఉందామా ఒడిలోకొస్తే హుంగామ
రావే నాటీ రాణి నా నింబు పాణి
చీకట్లో పని అరేయ్ చేద్దాంలే చిన్ని
నా సోకులా ఖైదీ నువ్ చెప్పొక తేది
సొగసంతా నీది అడ్డు లేదంట ఏది
ఏ రౌడీ బేబీ , హే రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
హే నీ నాటుకోడినే
నీ క్యూట్ జోడి నే
న బుజ్జి పప్పి నే
టేక్ మీ టేక్ మీ
హే నా చిలక ముక్కే
నీ గుండెకి హుక్ ఏ
నువ్ కేకో కేకే
టాక్ మీ టాక్ మీ
హే మన్మధ రాజా నా మడత కాజా
ముద్దులిస్తాను ఆజా మస్తు మసాలా మజా
హే మాస్ మారాణి
నా ఆకాశవాణి నా హార్ట్ కి బోణి నీ ఆటోదే పోనీ
రా మనం లాంగ్ డ్రైవ్ ఏ పోదాం
ఊర మాసు స్టెప్ ఏ వేద్దాం
నువ్వే లే నా రౌడీ బేబీ
రా యు అర్ మై ఓన్లీ గర్ల్ ఫ్రెండు
నా గుండె నీకు దిండు
ఉయ్ విల్ మాక్ అస్ న్యూ ట్రెండు బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
రౌడీ బేబీ రౌడీ బేబీ
Comments
Post a Comment