Skip to main content

priyathama priyathama song lyrics in Telugu(ప్రియతమా)/majili movie song lyrics

priyathama priyathama song lyrics fron the movie majili, this song was written by Chaitanyaprasad
and performed by Chinmayi the duration og the song is 04:04m

Movie: Majili
Title: Priyathama
Lyrics: Chaitanyaprasad
Performer: Chinmayi


priyathama priyathama song lyrics in Telugu(ప్రియతమా)/majili movie song lyrics



ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..
చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా..
వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..
ఒక్కసారి చూడరా.. పిల్లడా
చక్కనైన.. చుక్కరా చక్కనైనచుక్కరా..
నిన్నుకోరు కుందిరా సుందరా..

ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..


నీ ప్రేమలో ఆరాధనై.. నీ నిండుగా మునిగాకా
నీ కోసమే.. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ
చేరునో.. చేరదో తెలియదు ఆ కానుక..
ఆశనే వీడకా.. వెనుక పడెను మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..
ఒక్కసారి చూడరా.. పిల్లడా


ఉన్నానిలా.. ఉంటానిలా నీ నీడగా కడదాకా
కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక
దూరమే భారమై.. కదలదు నా జీవితం
నీవు నా చేరువై.. నిలిచి మసలు మధుర క్షణములెపుడో..

‘ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..
చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా..
వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..
ఒక్కసారి చూడరా.. పిల్లడా
చక్కనైన.. చుక్కరా చక్కనైన చుక్కరా..
నిన్నుకోరు కుందిరా సుందరా.

Comments

Popular posts from this blog

undiporaadhey song lyrics in Telugu (ఉండిపోరాదే)/Hushaaru movie song lyrics

undiporaadhey song lyrics from the movie Hushaaru, This song was written by Devisriprasad (DSP) and perford meby Sid Sriram. the total duration of the song is 02:54m. Movie: Hushaaru Title: Undiporaadhey Lyrics: Kittu Vissapragada Performer: Sid Sriram undiporaadhey song lyrics in Telugu (ఉండిపోరాదే)/Hushaaru movie song lyrics ఉండిపోరాదే.. గుండెనీదేలా.. హత్తుకోరాదే.. గుండెకేనన్నే.. అయ్యో.. అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ మళ్లీ.. మళ్లీ గాళ్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే.. గుండెనీదేలా.. హత్తుకోరాదే.. గుండెకేనన్నే.. ఓఒఒఓ నిసిలో ససిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే చీకట్లో కూడ నీడలా నీవెంటే నేనుండగా… వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హ...

kannullo nee roopame song lyrics in Telugu (కన్నుల్లో నీ రూపమే) /Ninne Pelladatha Movie song lyrics

Kannullo nee roopame Song lyrics from the movie Ninne pelladatha, this song was written by  Sirivennela and performed by Chitra. Movie: Ninne Pelladatha Title: Kannulo ne roopame Lyrics:  Sirivennela Performer: Chitra kannullo nee roopame song lyrics in Telugu (కన్నుల్లో నీ రూపమే)/Ninne Pelladatha Movie song lyrics కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసునీ తెలుపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా... నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా.. గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం.. కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ.. తలవంచుకుని నేను తెగ ఎదురుచుశాను నీ తెగువ చూడాలనీ చూస్తూనే వేళంతా తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం.. కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ...

Prema Vennela song lyrics in Telugu(ప్రేమ వెన్నెల)/Chitralahari Movie Song lyrics

Prema Vennela song lyrics from the movie Chitralahari, this song was written by Devi Sri Prasad(DSP) and performed by Devid Simon.the duration of this song is 3:28 m Movie: Chitralahari Title: Prema Vennala Lyrics: Devi Sri Prasad Performer: David Simon Prema Vennela song lyrics in Telugu(ప్రేమ వెన్నెల)/Chitralahari Movie Song lyrics రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులొక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల వానల వీణల వాన వీణ వాణిల గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగమల్ని తియ్యగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులొక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగులా దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారాద పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మనులిలా మారిపోయెనేమో నీ రెండు ...